Monday, August 18, 2025

బోధన్‌లో షకీల్ ఫ్లెక్సీల కలకలం

- Advertisement -
- Advertisement -

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎంఎల్‌ఎ షకీల్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎంఎల్‌ఎ కనపడటం లేదని ఫ్లెక్సీలు వెలిశాయి. తడిసిన ధాన్యం తానే కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యమయ్యారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. షకీల్ అడ్రస్ ఎక్కడంటూ రైతుల పేరుతో బిజెపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. ఫ్లెక్సీలను బిఆర్ఎస్ నేతలు చించి పోలీస్ స్టేషన్‌లో బిజెపి నేతలపై ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News