Monday, June 10, 2024

మహిళా శక్తిని చాటాలి : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళలను సంఘటితం చేసేలా కార్యక్రమాలను నిర్వహించాలని బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా అన్నారు. శుక్రవారం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌తో కలిసి ఢిల్లీ నుంచి కమల్ మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొన్నారు. కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News