Thursday, August 28, 2025

రూ.50 వేలు దాటితే పాన్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

నల్లధనం(బ్లాక్ మనీ) ఎలా గుర్తిస్తారనే ప్రశ్నకు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాధానమిస్తూ, డిపాజిట్ చేసే వారికి ఇప్పటికే ఒక విధానం ఉంది. ఇతర నిబంధనలేవీ తీసుకురాలేదు. రూ.50 వేలకు మించి నగదు డిపాజిట్ చేసినట్లయితే పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. భారతీయ కరెన్సీ నిర్వహణ చాలా వేగంగా ఉంది. మహాత్మాగాంధీ సిరీస్ నోట్ల భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, దేశ కరెన్సీ సమగ్రత కొనసాగుతుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News