Friday, May 17, 2024

పని చేయని ఆర్‌టిఎ సర్వర్లు…. వాహనదారులకు ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఆర్‌టిఎ సర్వర్లు పని చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆర్‌టిఆర్ సర్వర్లు పని చేయడం లేదు. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయడంలేదు. సర్వర్లు పని చేయకపోవడంతో అంటూ సిబ్బంది, సందర్శకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్ లో రిజిస్ట్రేషన్ తేదీ ఇవ్వడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ రోజు వచ్చామని, సర్వర్లు పని చేయకపోవడంతో మరో రోజు ఆఫీస్ లో సెలవు పెట్టాలని ఓ ఉద్యోగి వాపోతున్నాడు. వ్యాపారం మానుకొని ఆఫీస్ కు వచ్చామని… పని జరగకపోవడంతో మళ్లీ ఒక రోజు రావాలా? అని వ్యాపారస్తుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఎస్‌వి జూలో పులి పిల్ల మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News