Wednesday, June 18, 2025

బుగ్గారంలో అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో సోమవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. పాత కక్షలతో అన్నను తమ్ముడు రోకలిబండతో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అన్నదమ్ముల మధ్య గొడవలు గ్రామస్థులు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:సింగపూర్‌లో స్పైబాస్ భేటీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News