Thursday, May 16, 2024

మా మేనమామ కెసిఆర్ అంటే హరీష్ రావుకు కోపం: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన మేనమామ సిఎం కెసిఆర్ అంటే హరీష్ రావుకు కోపం వచ్చిందని వైసిపి నేత పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఆదివారం హరీష్ రావు వ్యాఖ్యలకు పేర్నీ రీకౌంటర్ ఇచ్చారు. మేనమామ, బావమరిదిపై ఈర్ష్యతోనే ఎపిపై హరీష్ రావు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు బాటలో హరీష్ రావు నడవాలనుకున్నారని, సిఎం కెసిఆర్ తెలివైన వ్యక్తి కావడంతో హరీష్ పన్నాగం ఫలించలేదని ఎద్దేవా చేశారు. మామపై హరీష్ రావుకు కోపం ఎక్కువైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని, హరీష్ సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని దుయ్యబట్టారు.

Also Read: ఎపి ఎల్లెలకలా పడింది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News