Wednesday, July 9, 2025

సారథిగా కోహ్లీని ఎందుకు నియమించకూడదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు జట్టులోకి వచ్చిన అజింక్యా రహానెకు వైస్ కెప్టెన్సీ ఇచ్చినపుడు, కోహ్లీని టీమిండియాకు తిరిగి సారథిగా ఎందుకు నియమించడకూడదు’ అని అన్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమి అనంతరం సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం ఎంఎస్‌కె ప్రసాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Also Read: ఛాంపియన్ లక్షసేన్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News