Thursday, September 18, 2025

గాంధీభవన్ మెట్లపై ధర్నా చేస్తుస్న వారిపై రేవంత్ సీరియస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీభవన్ మెట్లపై ధర్నా చేస్తున్న వారిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ధర్నా ఆపేయాలని తుర్కపల్లి నేతలకు రేవంత్ హెచ్చరించారు. గాంధీభవన్ మెట్లపై ధర్నా చేసిన వారి వివరాలు సేకరించాలని రేవంత్ సూచించారు. గాంధీభవన్ మెట్లపై ధర్నాలు చేస్తే సస్పెండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News