Saturday, May 17, 2025

సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఏ వెంకట్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరి ంచారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకు ముం దు ఆయన కలెక్టర్ ఎస్.వెంకట్రావును మర్యా దపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌కు స్వాగతం పలికి పరిచడం చేసుకున్నారు. సూ ర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ఎస్.మోహన్‌రావు బదిలీ కాగా,ఆయన స్థాన ంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అర్బన్ ల్యా ండ్ సీలింగ్ హైదరాబాద్‌లో కొనసాగిన వెంక టరెడ్డిని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ ఏ.వెంకట్ రెడ్డి బుధవారం ఇక్కడకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News