Friday, May 17, 2024

రష్యా షాపింగ్ మాల్‌లో ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ మాస్కోలోని ఓ షాపింగ్ మాల్‌లో శనివారం హాట్ వాటర్ పైప్ పగిలి నలుగురు మృతి చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందరూ అనుమాస్తున్నట్లుగా సంఘటనాస్థలంలో అమ్మోనియా లీక్ కాలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News