Wednesday, June 18, 2025

ఆదివాసి కాంగ్రెస్ సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా నేడు గాంధీ భవన్‌లో మణిపూర్ ఆదివాసులకు మద్దతుగా తల పెట్టిన ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం వాయిదా వేసినట్లు ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ డా. బెల్లయ్య నాయక్ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎప్పుడు సమావేశం జరిపే తేదీలను త్వరలో ప్రకటిస్తామని భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పార్టీ శ్రేణులు సహకారం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News