Friday, November 1, 2024

గుండ్లపల్లిలో మొహర్రం వేడుకలో ఎమ్మెల్యే సైదిరెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు స్వంత గ్రామమైన గుండ్లపల్లిలో మొహర్రం(పీర్లపండుగ) వేడుకలో శనివారం పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి,పూలధట్టీలు, ఛాదర్‌లు సమర్పించారు.ఈ సందర్బంగా ము స్లిం లు,గ్రామస్తులు ఆడిపాడి పీర్లను పూజించారు. తన చిన్నతనం నుండి పీర్ల పండుగలో పాల్గొనే వాడినని అన్నారు.

హిందూ, ముస్లింలందరూ సోదరుల్లా కలిసి ఉండాలన్నారు. త్యాగాలకు ప్ర తీక మొహర్రం పం డుగ అని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం సంతోషకమన్నారు. ఈ కార్యక్రమంలో శాన ంపూడి సత్యావతి, బిఆర్‌ఎస్ నాయకులు గుండా బ్ర హ్మారెడ్డి,సర్పంచ్ సుదర్శన్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News