Thursday, May 30, 2024

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శనివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంటులో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, శుక్రవారం శ్రీవారిని 69,270 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 28,755 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News