Saturday, May 11, 2024

కాలిఫోర్నియాలో కాల్పులు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆరెంజ్ కౌంటీలోని బైకర్స్ బార్ వద్ద మాజీ పోలీస్ అధికారి జరపడంతో ఐదుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ పోలీసులు కాల్పుల్లో అతడు చనిపోయాడు. భార్య అతడిని దూరం పెడుతుండడంతో ఆమెను లక్షంగా చేసుకొని అతడు కాల్పులు జరిపినట్టు సమాచారం. అగ్రరాజ్యం అమెరికాలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరుగుతోంది.

Also Read: భారత్-ఐర్లాండ్ చివరి టి20 వర్షార్పణం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News