Wednesday, June 18, 2025

వరంగల్ లో రౌడీషీటర్ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

వరంగల్ శివనగర్ లో రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి నజీర్ ను కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News