Wednesday, June 18, 2025

అట్టహాసంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర యాదవ మహాసభ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ఆవరణలో 64వ శ్రీకృష్ణ జయంత్యుత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలించి వేడుకలను తిలకించారు. శ్రీకృష్ణ వేషదారలతో వచ్చిన చిన్నారులు సభికులను ఆకట్టుకున్నారు. ఆసంఘం అధ్యక్షులు యల్లావుల చక్రధర్‌ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News