Tuesday, May 6, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించారు. నాగపూర్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. 300 మంది ప్రయాణికులతో ఖతారు విమానం శంషాబాద్ ఎయిర్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News