Monday, May 12, 2025

రెండే వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా 79/1

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 9.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. రుతురాజ్ గైక్వాజ్ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శ్రేయస్ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 20 బంతుల్లో 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (32), శ్రేయస్ అయ్యర్ (34) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: బోధన్ కత్తిపోట్ల కలకలం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News