Monday, June 10, 2024

కులగణన సామాజిక వాస్తవాలను ప్రతిబింబించాలి : బిహర్ బజెపి

- Advertisement -
- Advertisement -

పాట్నా : బిహార్ లోని ప్రతిపక్ష పార్టీ బీజేపీ కులగణన సర్వే ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా మారినట్టి సామాజిక, ఆర్థిక వాస్తవాలను అది ప్రతిబింబించడం లేదని విమర్శించింది. ఈ సర్వే ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత బీజేపీ తన అభిప్రాయాన్ని ప్రకటిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ ఛౌధురి పేర్కొన్నారు. సమాజం లోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిని రికార్డు చేయాలని సూచించారు. మారిన సామాజిక, ఆర్థిక వాస్తవాలను పరిగణన లోకి తీసుకోవలసిన అవసరం ఉందని విలేఖరులతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News