Sunday, May 12, 2024

ది తెలంగాణ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ గడుపు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఇటీవల ఏర్పాటు చేసిన ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వ నమోదు కోసం అత్యంత ఉత్సాహంతో స్పందిస్తున్న జర్నలిస్టు మిత్రులకు సొసైటీ నిర్వహణ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ హైదరాబాదులోని వివిధ ప్రధాన సంస్ధల్లో పనిచేస్తూ సభ్యత్వం కోసం ఆసక్తి కనబరుస్తున్న విలేకరుల విజ్ఞప్తి మేరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు స్వీకరణ గడువును ఈనెల 7వ తేదీ శనివారం అర్ధరాత్రి 11 గం. ల 59 ని. ల వరకు పొడిగించాలని సొసైటీ నిర్వహణా కమిటీ నిర్ణయించింది. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News