Sunday, September 14, 2025

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఆడపడుచుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నుంచి జరగబోయే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అని… తెలంగాణ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News