Sunday, May 11, 2025

సిఎం కెసిఆర్ టూర్‌లో మార్పులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ నియోజకవర్గాల టూర్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరుగుతాయి. యథావిధిగా మిగతా పర్యటనలు కొనసాగుతాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 119 నియోజకవర్గాలలో సిఎం కెసిఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News