Wednesday, September 17, 2025

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే టికెట్ తనకు వస్తుందని భావించిన కాటం ప్రదీప్‌గౌడ్ సోమవారం డిసిసి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీరుని నిరసిస్తూ నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ స్టేబుల్స్ ధ్వంసం చేశారు. అనంతరం డిసిసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇతర నేతలు సర్దిచెప్పినప్పటికి ప్రదీప్‌గౌడ్ వినకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మధ్య ప్రదీప్‌గౌడ్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News