Monday, July 28, 2025

నేపాల్‌లో మరోసారి భూకంపం

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండూ : నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున వాయవ్య దిశలో రెక్టర్ స్కేలుపై 3.6 పాయింట్ల తీవ్రతతో భూకంపం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి పెను భూకంప తీవ్రతతో ఇప్పటికే జనం తల్లడిల్లుతున్న దశలో తిరిగి భూమి కంపించడంతో ఆందోళన తీవ్రతరం అయింది. ఇప్పటి భూకంపంతో ప్రాణనష్టం జరిగిందా? లేదా అనే విషయం నిర్థారణ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News