Wednesday, September 17, 2025

కామారెడ్డిలో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ఆర్వో కార్యాలయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. రేవంత్ రెడ్డి వెంట ఆర్వో కార్యాలయానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య వెళ్లారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. లైన్లలో ఉన్నవారికి నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News