Friday, May 9, 2025

హైదరాబాద్ లో బిఆర్ఎస్ దే హవా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ హవా కానసాగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం జూబ్లీహిల్స్ మినహా ఎక్కడా కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్లు కనుపించడం లేదు. అత్యధిక స్థానాల్లో బిఆర్‌ఎస్ ఉండగా ఎంఐఎం నాలుగు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి ఒకటిరెండు చోట్ల ఆధిక్యత కనబరుస్తోంది.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ 54036 ఓట్ల మెజార్టీలో ఉంది. బిఆర్ఎస్ అభ్యర్థి కే పి వివేకానందకు 122854 ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి కి 68818 ఓట్లు, బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు65783ఓట్లు సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News