Sunday, May 12, 2024

సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యాడరు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

బుధవారం ఉదయం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లను కలిసిన రేవంత్ రెడ్డి.. కొద్దిసేపటిక్రితం సోనియా గాంధీ కలిశారు. ఈ సందర్భంగా రేపు తన ప్రమాణస్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా కలిసి తన ప్రమాణస్వీకరానికి రేవంత్ ఆహ్వానించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News