Tuesday, September 16, 2025

మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

తన శాఖలో ఏమి జరుగుతుందో తనకు తెలియాలని వ్యాఖ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ శాఖలో అసలు ఏమి జరుగుతుందో తనకు తెలియాలి అన్నారు. ఇక అన్ని విషయాలు బయటికి తీస్తా నన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరిస్తే సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు తప్ప  మరెవరూ శుభాకాంక్షలు తెలియజేయలేదని అన్నారు. ఇక సినీ పరిశ్రమ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని తమ సెక్రెటరీని ఆదేశించానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News