Wednesday, June 18, 2025

జనసేనలోకి అంబటి రాయుడు..?

- Advertisement -
- Advertisement -

ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు.. జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో రాయుడు సమావేశం కానున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా జనసేన ముఖ్య నేతలతో రాయుడు టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతేడాది డిసెంబర్ 26వ తేదీన ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైసిపిలో చేరిన సంగతి తెలిందే. అయితే, పది రోజులు గడవకముందే రాయడు.. వైసిపికి షాకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తుట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News