Monday, May 12, 2025

నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వెల్లడించనుంది. దీంతో ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని టిడిపి నాయకులు, కార్యకర్తల్లో తీవ్రర ఉత్కంఠ నెలకొంది. సెక్షన్ 17A ప్రకారం సిఐడి అధికారులు గవర్నర్ అనుమతి తీసుకోనందున తన అరెస్టు అక్రమమని, ఈ కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News