Wednesday, May 21, 2025

గాలిపటంతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాలిపటం ఎగురవేస్తూ మరో ఇద్దరు మృతి చెందారు. మధురానగర్‌లో ఐదు అంతస్థుల భవనం పైనుంచి పడి యువకుడు దుర్మరణం చెందారు. యాప్రాన్‌లో గాలి పటం ఎగురవేస్తూ బాలుడు భువన్‌సాయి మృతి చెందాడు. తెలంగాణలో గాలిపటం కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారు. విద్యార్థులు గాలిపటం ఎగురవేసేటప్పుడు కరెంటు తీగలకు దూరంగా ఉండాలి. భవన పైనుంచి గాలి పటం ఎగురవేసేటప్పుడు పిట్టగోడకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News