Monday, June 16, 2025

నేడు శ్రీవారి సేవ, నవనీత సేవ కోటా విడుదల

- Advertisement -
- Advertisement -

తిరుమల: ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటా టికెట్లను గురువారం విడుదల చేయనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ టికెట్ల కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ టికెట్ల కోటా, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాలను టిటిడి విడుదల చేయనుంది. www. htttp://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News