Wednesday, August 13, 2025

కామారెడ్డిలో వృద్ధురాలిపై కుక్కల దాడి… లాక్కెళ్లి చంపేశాయి…

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ఇంటి బయట కూర్చున్న వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… రామవ్వ(60) ఇంటి సమీపలో ఆరుబయటకు కూర్చుంది. ఆమెపై వీధి కుక్కలు దాడి చేశాయి. వృద్ధురాలిని రోడ్డుపైకి లాక్కొచి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామస్థులు గమనించి వీధి కుక్కలను తరిమి కొట్టాడు. స్థానికులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామవ్వ మృతి చెందిందని ఆస్పత్రికి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News