Wednesday, September 17, 2025

రాజ్యసభకు రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణ నుంచి ఇద్దరు కాంగ్రెస్ నేతలను రాజ్యసభకు పంపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుక చౌదరిని, యువ నేత అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అనిల్ ప్రస్తుతం సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కర్నాటక నుంచి అజయ్ మాకెన్, చంద్రశేఖర్, హుస్సేన్ లను, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News