Thursday, August 21, 2025

మ్యాక్స్ ఫ్యాషన్ @ 500

- Advertisement -
- Advertisement -

పుణె : మ్యాక్స్ ఫ్యాషన్ తమ 500వ స్టోర్‌ను పుణెలో ప్రారంభించింది. మ్యాక్స్ దేశవ్యాప్తంగా తమ స్టోర్‌లను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది. సరసమైన ధరలో ఉండే ఫ్యాషన్‌పై మాక్స్ ఫ్యాషన్ నిబద్ధతను తెలియజేస్తుంది. మాక్స్ ఫ్యాషన్ ప్రెసిడెంట్, డిప్యూటీ సిఇఒ సుమిత్ చంద్నా మాట్లాడుతూ, కంపెనీ 500వ స్టోర్ ప్రారంభోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News