Monday, June 16, 2025

అమేజాన్ ఫ్రెష్ వేగన్ స్టోర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశంలో శాకాహారానికి పెరుగుతున్న డిమాండ్ దృష్టా అమెజాన్ ఫ్రెష్ ‘వేగన్ స్టోర్’ను రూపొందించింది.
మొక్కలు- ఆధారిత ఆహారం సమీకృతంగా ఉండటానికి తోఫు, ఆల్మండ్ మిల్క్, తాజా పండ్లు, కూరగాయలు, ఇతర విలక్షణమైన ఉత్పత్తులతో ప్రతి ఒక్కరికి అనుకూలంగా వేగన్ స్టోర్ అందిస్తోంది. అమేజాన్ ఫ్రెష్ ఉచిత షిప్పింగ్ ప్రవేశపెట్టింది. రూ. 249కి పైన అన్ని ఆర్డర్స్ పై ఉచిత డెలివరీ అందిస్తోంది. అమెజాన్.ఇన్ పై కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News