Thursday, August 21, 2025

కొండా సురేఖకు డెంగ్యూ ఫీవర్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నానని,  ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News