Wednesday, April 30, 2025

బిఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజీనామా తప్పా తనకు మరో మార్గం కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. బరువైన గుండెతో బిఎస్పీకి రాజీనామా చేస్తున్నాని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవలి నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. తనను నమ్మి తనతో నడిచిన స్వేరోలను మోసం చేయలేననని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News