Saturday, May 11, 2024

రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిల్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జిల్లాలకుఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. గంటలకు 30-40 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News