Tuesday, August 26, 2025

తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.  ఈ నెల 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఉదయం  తీర్పు వెలువరించింది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఇడి కస్టడీలో ఉన్నాడు. ఇడి కస్టడీ ముగియడంతో ఆయనను బిహార్ జైలుకు తరలించనున్నారు. మార్చి 22న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీపార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News