Friday, May 17, 2024

సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరు దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ముంబయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News