Monday, August 18, 2025

వచ్చే వారమే ఇంటర్మీడియట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని వినికిడి. ఈసారి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 922520 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి అనుమతి ఇస్తేనే ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతా సజావుగా జరిగితే ఏప్రిల్ 25 లోపు ఫలితాలు విడుదల కాగలవని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News