Friday, June 20, 2025

నాంపల్లిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలోని పటేల్ నగర్ లో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయి. స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక యంత్రాలు ఇప్పటివరకు చేరుకోలేదు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News