Thursday, May 1, 2025

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

- Advertisement -
- Advertisement -

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘కింగ్‌డమ్‌’. సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్.. మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇందులో విజయ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ‘హృదయం లోపల’ అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను మే 2న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News