Monday, May 19, 2025

భూసేకరణ మొత్తం బిఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాగునీరు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూసేకరణ మొత్తం బిఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయ్యిందని, పాలమూరు- రంగారెడ్డి ద్వారానే డిండికి నీరు ఇవ్వాలని గతంలో తాము కెసిఆర్ కు చెప్పామని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు వస్తాయని తాము సూచిస్తే అధ్యయనానికి ఒప్పుకున్నారని తెలియజేశారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎందుకు వృథా చేస్తుందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News