Monday, May 12, 2025

పాక్‌కు సైనిక సమాచారం చేరవేత.. ఇద్దరు వేగుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

పెద్ద ఎత్తున పాకిస్థాన్ హై కమిషన్‌కు కీలక రక్షణ సమాచారం చేరవేస్తూ వేగు చర్యలకు పాల్పడ్డ ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారని అధికారులు ఆదివారం తెలిపారు. భారతీయ సైనిక కదలికలను ఎప్పటికప్పుడు వీరు సేకరించుకుని వాటిని పాక్ దౌత్యకార్యాలయానికి చేరవేస్తున్నారు. ఇందుకు ప్రతిగా పెద్ద ఎత్తున డబ్బులు లాగుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన భద్రతా వర్గాలు వీరి ఆటకట్టించి , వీరిని పట్టుకుని విచారణకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News