ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మద్య మ్యాచ్ జరుగనుంది. ఈ రెండు జట్లు రేట్లు లీగ్ స్టేజీలోనే ఎలిమినేట అయ్యాయి. అయితనా కూడా చివరి మ్యాచులు అయినా.. గెలిచి పరువు దక్కించుకోవాలని తాపత్రేయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni).. సంజూ(Sanju Samson) ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు.
ఈ మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni) ఒక సిక్సు, సంజూ (Sanju Samson) రెండు సిక్సర్లు కొడితే.. టీ 20ల్లో 350 సిక్సర్లు కొట్టి ఆటగాళ్ల లిస్ట్‌లో చేరుతారు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకూ 33 మంది ఈ రికార్డును సాధించారు. ఈ లిస్ట్‌లో టీ20ల్లో 1056 సిక్సులతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి 9 స్థానాల్లో పొలార్డ్(908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు.