Saturday, May 24, 2025

కేన్స్‌లో ‘విశ్వంభర’

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ ’విశ్వంభర’ ( Vishvambhara) ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. వశిష్ఠ దర్శక త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేష న్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మెగా మాస్ ఇప్పుడు సరిహద్దు లు దాటి గ్లోబల్‌గా మారింది. నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు. అక్కడ విశ్వంభర ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రా ధాన్యత, బుక్ విశేషాలు గురించి వివరించా రు. అలాగే సిని మా స్థాయి, విఎఫ్‌ఎక్స్ స్టూడియోల సహకా రం గురించి కూడా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News