- Advertisement -
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh)రెగ్యులర్ షూట్ జూన్ నుంచి ప్రారం భం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నే ని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తి రీలోడెడ్, రీ ఇమాజిన్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుం ది. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ అవతార్ లో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆశుతోష్ రానా, నవాబ్ షా, ’కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నాగ మహే శ్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యా క్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు.
- Advertisement -