Thursday, May 29, 2025

ఓటిటిలోకి సూర్య ‘రెట్రో’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్‌ హీరో సూర్య, కార్తీక్‌ సుబ్బరాజ్‌ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘రెట్రో’. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జయరామ్, నాజర్, ప్రకాశ్‌ రాజ్ కీలకపాత్రల్లో కనిపించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపర్చింది. రొమాంటిక్‌ యాక్షన్‌ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ సిద్ధమైంది. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News